వైసీపీకి టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. ‘‘పిచ్చోళ్ళ ప్రపంచం.. ఈ మంద మొత్తం వేరే లోకంలో ఉంటారు. ‘మీ కొండ బులుగు గొర్రెలకు సమాధానం, మీ పెద్ద సైకో జగనే చెప్తున్నాడు వినండి’ అని చెప్పింది. మీరు ఎంత ఏడ్చినా, పోలవరం 45.72 మీటర్లకు కట్టేది, నీళ్ళు నిలిపేది, రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చేది చంద్రబాబే’’ అని స్పష్టం చేసింది.