రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

13458చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
AP: మన్యం జిల్లాలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయ‌లసీమ జిల్లాల్లో రేపు తేలికపాటి వర్షాలు కుర‌వొచ్చ‌ని తెలిపింది. అక్కడక్కడ పిడుగులు సంభ‌వించే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. రైతులు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్ కింద‌, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్ద‌ని సూచించింది.

సంబంధిత పోస్ట్