నేడు పిఠాపురానికి రామ్ చరణ్

72చూసినవారు
నేడు పిఠాపురానికి రామ్ చరణ్
హీరో రామ్ చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. తల్లి సురేఖతో కలిసి పాదగయ క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. పవన్ కాకినాడలో తలపెట్టిన సభలో రామ్ చరణ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్