YCPకి ఊరట.. ఆయనకు విపక్ష నేత హోదా!

54చూసినవారు
YCPకి ఊరట.. ఆయనకు విపక్ష నేత హోదా!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్థితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చేలా లేదు. మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న వైసీపీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్