నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

73చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
అల్పపీడనం వల్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్