ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రద్దు.. కారణాలివే!

52చూసినవారు
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రద్దు.. కారణాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. అయితే పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూవివాదాలే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అందుకే పాత చట్టాన్ని రద్దు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్