ఫ్యాన్‌కు ఓటు వేస్తే రూ.3 వేల పెన్షన్‌: జగన్

432215చూసినవారు
ఫ్యాన్‌కు ఓటు వేస్తే రూ.3 వేల పెన్షన్‌: జగన్
వైసీపీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చ‌రించారు. ఫ్యాన్‌కు ఓటు వెస్తే అవ్వతాతలకు రూ.3 వేల పెన్షన్‌ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని.. బాబుకు ఓటేస్తే పసుపుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటాడని జగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :