వైసీపీకి హైకోర్టులో షాక్

23802చూసినవారు
వైసీపీకి హైకోర్టులో షాక్
AP: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై RO సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ ఇచ్చిన వివ‌ర‌ణ‌తో కోర్టు ఏకిభ‌వించింది. ఈ క్ర‌మంలో వైసీపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది.