ఆరడగుల అబద్ధం చంద్రబాబు: పేర్ని నాని

58చూసినవారు
ఆరడగుల అబద్ధం చంద్రబాబు: పేర్ని నాని
అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చంద్రబాబు చేతులెత్తేశారు.ఎర్ర బుక్‌లో రాసినవన్నీ అక్రమ కేసులే..పోలవరం నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.షర్మిల ఎవరి కోసం పనిచేస్తుందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని ఫైర్ అయ్యారు. అలాగే, ప్రతీరోజు ఏదో ఒకదానిపై అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్