సోమశిల జలాశయంలో 26 టీఎంసీలు నీరు నిల్వ

1063చూసినవారు
సోమశిల జలాశయంలో 26 టీఎంసీలు నీరు నిల్వ
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, శనివారం ఉదయం ఆరుగంటలునాటికి జలాశయంలో 26. 824 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 156 క్యూసెక్కులు నీరు ఆవిరవుతున్నాయి. జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్