చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే

58చూసినవారు
చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతిలోని ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆనం కైవల్య రెడ్డి, టిడిపి నేత తాళ్లూరి గిరి నాయుడు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్