చేజర్ల మండలంలో బిజెపి నేతలు విజయోత్సవ సంబరాలు

78చూసినవారు
చేజర్ల మండలంలో బిజెపి నేతలు విజయోత్సవ సంబరాలు
చేజర్ల మండలంలో ఆదివారం రాత్రి బిజెపి నేతలు విజయోత్సవ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బిజెపి నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్