మర్రిపాడులో కూటమినేతలు ఎన్నికల ప్రచారం

52చూసినవారు
మర్రిపాడు మండలంలోని పొంగూరులో ఆదివారం టిడిపి, భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్