మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే
ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చేజర్ల పట్టణంలోని జామియా మసీదులో ఆయన స్థానిక ముస్లిం సోదరులతో కలిసి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. కగా నెలవంక రావడంతో గురువారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ జరుపుకొనున్నారు.

సంబంధిత పోస్ట్