మర్రిపాడు: పచ్చిరొట్ట ఎరువులతో ఎన్నో లాభాలు

77చూసినవారు
మర్రిపాడు: పచ్చిరొట్ట ఎరువులతో ఎన్నో లాభాలు
పొగాకు పండించే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువులైన జీలగలు, పిల్లి పెసర, జనుములు తప్పకుండా తమ పొలాల్లో సాగు చేసి భూమిలో కలిపి దున్నాలని డీసీ పల్లి పొగాకు బోర్డు వేలం కార్యనిర్వాహన అధికారి రాజశేఖర్ ఆదివారం తెలిపారు. పచ్చిరొట్ట ఎరువులతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేశారు. విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్