ఇంటర్ లో 31.7 శాతం ఉత్తీర్ణత

85చూసినవారు
ఇంటర్ లో 31.7 శాతం ఉత్తీర్ణత
నెల్లూరు వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 31. 7 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ లో మొత్తం 82 మంది విద్యార్థులకు గాను 26 మంది ఉత్తీర్ణులు కాగా. కీర్తన అనే విద్యార్థినికి 932 మార్కులు వచ్చాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 83 మంది గాను కేవలం 8 మంది (9. 63 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

సంబంధిత పోస్ట్