వైసీపీలోకి చేరికలు

56చూసినవారు
వైసీపీలోకి చేరికలు
అల్లూరు మండలం పురిణి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి పలువురు వైసీపీ పార్టీలో చేరారు. వారికి అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వైసిపి విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్