అల్లూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

1049చూసినవారు
అల్లూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
అల్లూరు మండలంలోని బీరంగుంట గ్రామపంచాయతీ నుండి బుధవారం ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు బీదా గిరిధర్ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్