కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా బుడంగుంటలో ప్రచారం

51చూసినవారు
కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా బుడంగుంటలో ప్రచారం
కావలి నియోజికవర్గం కావలి మండలం బుడంగుంట ఇందిరమ్మ కాలనీలో ఈ ఆదివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ ఆధ్యర్వంలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కి మద్దతుగా ఎన్నిక ప్రచారం నిర్వహించారు. జరగనున్న కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :