మరోసారి తెరమీదకు వచ్చిన బ్లూవేల్ గేమ్

82చూసినవారు
మరోసారి తెరమీదకు వచ్చిన బ్లూవేల్ గేమ్
మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని వింతైన చాలెంజ్‌లు వైరల్‌గా మారిపోతూ ఉండేవి. దీంతో ప్రపంచ నలమూలలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి ఛాలెంజ్లను యాక్సెప్ట్ చేస్తూ తాము కూడా అలాంటివి చేసి మరొకరికి ఛాలెంజ్ విసరడం లాంటివి చేసేవారు. ఇలాంటి గేమ్‌లతో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిపోయిన బ్లూ వేల్ గేమ్ ఇప్పుడు మరోసారీ తెర మీదికి వచ్చింది.

సంబంధిత పోస్ట్