రేపటి కావ్య కృష్ణారెడ్డి పర్యటన వివరాలు

63చూసినవారు
రేపటి కావ్య కృష్ణారెడ్డి పర్యటన వివరాలు
కావలి నియోజకవర్గం టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఉదయం 8 గంటలకు కావలి పట్టణం 38వ వార్డు వైకుంఠపురం లోని పెద్ద పవని రోడ్డు మొదటి లైన్ వద్ద నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కావున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్