బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఖాజా నగర్ లో ఆదివారం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా
వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ
వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.