కోవూరు ఎమ్మెల్యేతో వైసీపీ నేత గురువారెడ్డి భేటీ

75చూసినవారు
కోవూరు ఎమ్మెల్యేతో వైసీపీ నేత గురువారెడ్డి భేటీ
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో ఆదివారం సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురువారెడ్డి భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. వైసీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, పలువురు వైసిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్