నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం నందు పోగొట్టుకున్నట్లు నెక్లెస్ ను చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు మంగళవారం బాధితురాలకు అందించారు. వెంటనే క్రైమ్ పార్టీ సిబ్బంది సాంకేతికత ఆధారంగా శోధించి, నిందితుడిని గుర్తించి, చాకచక్యంగా పట్టణంలో అతని ఆచూకీ కనుగొని నెక్లెస్ ను రికవరీ చేసారు. అనంతరం బాధితురాలికి అందించడంతో. కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.