ఇస్కపాళెంలో జనరల్ నాలెడ్జ్ టెస్టు నిర్వహణ

59చూసినవారు
ఇస్కపాళెంలో జనరల్ నాలెడ్జ్ టెస్టు నిర్వహణ
వెంకటాచలం మండలంలోని ఇస్కపాళెం ఎమ్ పి పి స్కూల్ లో మంగళవారం సాయంత్రం జనరల్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించారు. 1-5 తరగతుల్లో గుమ్మా నిఖిలేష్, 6-10 తరగతుల్లో ఎండూరి హరిచరణ్, 10వ తరగతి ఆపై తుళ్లూరు జయంత్ మొదటి స్థానాలు సాధించారు. విజేతలకు నగదు బహుమతి, మెమెంటోలను ఇస్కపాళెం యూత్ సహకారంతో డాక్టర్ సాయిరాం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్