మూలస్థానేశ్వర ఆలయంలో మంత్రి నారాయణ
By Nagaraju Pattapalli 69చూసినవారునెల్లూరు నగరంలోని మూలాపేటలో వెలసివున్న శ్రీశ్రీశ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించారు. నగరపాలక సంస్థలోని వివిధ శాఖల అధికారులతో కొంత సేపు సమీక్షించారు.