ప్రమాణాలు పాటించకుంటే దుకాణాల మూసివేత తప్పదు

60చూసినవారు
ప్రమాణాలు పాటించకుంటే దుకాణాల మూసివేత తప్పదు
నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో ఏర్పాటు చేసిన ఆహార పదార్ధాల విక్రయ కేంద్రాలలో తప్పనిసరిగా ప్రమాణాలు పాటించాలని, అనారోగ్యకర విధానాలను పాటిస్తే దుకాణాలను మూసివేయిస్తామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. పర్యవేక్షణలో భాగంగా బుధవారం వివిధ ఆహార స్టాల్స్ ను డాక్టర్ తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని నాలుగు హోటళ్లను డాక్టర్ మూసివేయించారు.

సంబంధిత పోస్ట్