నెల్లూరు రూరల్: కోలాహలంగా ముగ్గుల పోటీలు

71చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సిరి గార్డెన్స్ సమీపంలో ఉన్న అంజనీ శ్రీకరంలో శ్రేయ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతిగా లక్ష రూపాయలను నిర్వాహకులు ప్రకటించడంతో ఈ పోటీలలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. పోతన్, బాబు ఆగస్టీస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్