విద్య, వైద్య, ఆర్థిక రంగాలలో అభివృద్ధి జగనన్న లక్ష్యం

59చూసినవారు
విద్య, వైద్య, ఆర్థిక రంగాలలో అభివృద్ధి జగనన్న లక్ష్యం
పేద ప్రజలను విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి, వైద్య రంగంలో తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉన్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కలివేలపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆయన పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్