ఉదయగిరి జిల్లా చేయాలని భారీ ర్యాలీ

77చూసినవారు
ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరి లోని రంగనాయకుల ఆలయం వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు, ఉదయగిరి సాధన సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఏటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని ఉదయగిరి జిల్లా చేయాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్