ధర్మ ప్రచార యాత్రకు విశేష స్పందన

78చూసినవారు
ధర్మ ప్రచార యాత్రకు విశేష స్పందన
దుత్తలూరు మండలంలోని నరవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ ప్రచార యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. శనివారం మండల కేంద్రమైన దుత్తలూరు లో ఈ ధర్మ ప్రచారం యాత్ర ప్రవేశం కాగా భక్తులు నుండి విశేష స్పందన లభించింది. మేళ తాళాలు నడుమ మహిళలు కళాశాలతో అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్