విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలి

73చూసినవారు
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలి
భవిత కేంద్రం నందు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తరగతులను ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి 1 షేక్ మస్తాన్ వలి బుధవారం పరిశీలించారు. ఆయన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్