మేకపాటి విజయ సంకల్పయాత్ర పర్యటన వివరాలు

76చూసినవారు
మేకపాటి విజయ సంకల్పయాత్ర పర్యటన వివరాలు
ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర పర్యటన వివరాలను ఆయన కార్యాలయం గురువారం విడుదల చేసింది. శుక్రవారం కొండాపురం మండలం సత్య వోలు, పార్ల పల్లి, శనివారం సాయంత్రం 4 గంటలకు ఉదయగిరి మండలం ఎస్వీ చింతల, గుడినరవ, వెంగళరావు నగర్, గండి పాలెం, ఆదివారం సాయంత్రం 4 గంటలకు దుత్తలూరు మండలంలోని రాచువారి పల్లి, జంగాల పల్లి, తురక పల్లి, భైరవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్