వింజమూరులో పర్యటించిన మేకపాటి సతీమణి శ్రీదేవమ్మ

68చూసినవారు
వింజమూరులో పర్యటించిన మేకపాటి సతీమణి శ్రీదేవమ్మ
ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి మేకపాటి శ్రీదేవమ్మ శనివారం వింజమూరులో ఎన్నిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసిపి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్