ఉదయగిరినీ జిల్లా చేసేంతవరకు ఉద్యమ ఆగదు

68చూసినవారు
ఉదయగిరిని జిల్లా చేయాలంటూ గురువారం ఉదయగిరిలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. పలువురు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉదయగిరి ఉండడంతో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మెరుగైన వైద్యం, చదువులు లేవని ఆవేదన చెందారు. చుట్టుపక్కల ఉండే 23 మెట్ట మండలాలను కలుపుకొని ఉదయగిరి జిల్లా కేంద్రంగా చేయాలని అన్నారు. ఉదయగిరిని జిల్లా చేసేంతవరకు ఉద్యమం ఆగదు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్