నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలి:డిటిఎఫ్

52చూసినవారు
నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలి:డిటిఎఫ్
ఉపాధ్యాయులకు నెలవారీ ఉద్యోగో న్నతులు ఇవ్వాలని డిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు. మంగళవారం మాట్లాడుతూ రెండేళ్లుగా నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వకపోవ డంతో వేలాది ఖాళీలు అలాగే ఉన్నాయన్నారు. మండల స్థాయిలో జరగాల్సిన పని సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయి అధికారులు ఆధ్వర్యంలో చేయడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ఆందోళన పడ్డారన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమైందన్నారు.