నూతన మద్యం పాలసీపై అభిప్రాయాల సేకరణ

67చూసినవారు
నూతన మద్యం పాలసీపై అభిప్రాయాల సేకరణ
ఏపీలో అమలు చేయనున్న కొత్త మద్యం పాలసీపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. అభిప్రాయాలు, సూచనలు తెలపాలనుకున్న వారు విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ ఆఫీస్‌లో లేదా మంగళగిరి ఐహెచ్‌సీ టవర్స్‌లోని పాత సబ్ ఆఫీస్‌లో రాత పూర్వకంగా అందించవచ్చని పేర్కొన్నారు. apcommissioner.pe@gmail.com కు ఈ మెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్