పర్యాటకులను చుట్టుముట్టిన వరద.. 11 మందిని కాపాడిన NDRF (Video)

57చూసినవారు
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని NDRF రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. తాజాగా బీహార్‌ కైమూర్ జిల్లాలోని కర్కట్ జలపాతంలో చిక్కుకున్న 11 మంది పర్యాటకులను ప్రాణాలకు తెగించి NDRF టీం రక్షించారు. జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా భారీ వర్షం రావడం, అదే సమయంలో జలపాతంలో వరద ప్రవాహం పెరగడంతో పర్యాటకులు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్