రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి

67చూసినవారు
రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి
గుంతకల్లు-డోన్ రైలు మార్గంలోని మల్లప్ప గేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు యువకుడు మృతి చెందినట్లు జిఆర్పీ ఎస్సై మహేంద్ర ఓ ప్రకటన ద్వారా తెలిపారు. మృతుడి వయస్సు 30ఏళ్లు ఉంటాయని, ఎడమ చేతిపై పులి బొమ్మ, స్టార్ గుర్తులు, ఎన్. బి. కె అని కన్నడ అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆనవాళ్లు తెలిసిన వారు 94406 27667 సెల్ నెంబరు కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్