ఉత్తమ సేవా అవార్డు అందుకున్న డిప్యూటీ తహశీల్దారు రాము

57చూసినవారు
ఉత్తమ సేవా అవార్డు అందుకున్న డిప్యూటీ తహశీల్దారు రాము
గుంతకల్లు మండల కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న బి. రాము విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన నేపథ్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ గౌతమి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. రెవిన్యూ విభాగంలో కోర్టు కేసుల పరిష్కారం, స్పందన వంటి విధులను సక్రమంగా చేసినందున ప్రభుత్వం తనకు అవార్డు అందించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :