యాడికి: పెట్రోల్ బంకు పరిశీలన

69చూసినవారు
యాడికి: పెట్రోల్ బంకు పరిశీలన
యాడికి మండల కేంద్రంలోని గుత్తి రహదారిలో డింబర్ డిపో, వేరుశనగ ఆయిల్ మిల్లు మధ్యలో నిర్మాణ దశలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బంకును నిర్మించాలని నిర్వాహకులకు సూచించారు. బంకుకు వచ్చే వారికి తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయం తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్