రహమతే అలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులు పంపిణీ

70చూసినవారు
రహమతే అలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులు పంపిణీ
హిందూపురం పట్టణంలోని రహమతే అలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితంతు మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మౌలానా ముప్తి ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ మాలిక్ దామిస్ ఖాస్మి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరపున ప్రతి నెల వితంతు మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని ఇందులో భాగంగానే మంగళవారం తమ కార్యాలయంలో వితంతు మహిళలకు నిత్యవసర సరుకులతోపాటు రూ. 200 నగదు అందజేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్