యోగి నారేయణ సేవ సమితి ఆద్వర్యం లో చలివేంద్రం ఏర్పాటు

73చూసినవారు
యోగి నారేయణ సేవ సమితి ఆద్వర్యం లో చలివేంద్రం ఏర్పాటు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ యోగి నారేయణ సేవ సమితి ఆద్వర్యంలో బుధవారం చలివేంద్రంఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ సేవా సమితి సభ్యులు రవి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయం ట్రస్ట్ చైర్మన్ భగీరథి నవీన్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్