లేపాక్షి మండలం నుండి భారీగా వైసిపి నాయకులు తరలింపు

2558చూసినవారు
ఈ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వందలాది మంది శనివారం హిందూపురంకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జగన్ కు తోడుగా దీపికమ్మకు అండగా మేమంతా సిద్దం అంటూ లేపాక్షి మండలం శిరివరం పంచాయతీ నుండి మేమంతా సిద్ధం సభకు బస్సులు, ట్రాక్టర్లు, ద్విచక్ర ప్రవాహనాలలో భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్