కళ్యాణదుర్గం: సీపీఐ మహిళా నాయకురాలు మృతి

80చూసినవారు
కళ్యాణదుర్గం: సీపీఐ మహిళా నాయకురాలు మృతి
కుందుర్పి మండలానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకురాలు వంద సంవత్సరాల వయస్సు ఉన్న బోయ బొమ్మక్క బుధవారం రాత్రి మృతి చెందారు. అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె భర్త పేరు బోయ పెద్ద కొల్లారప్ప. గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. సిపిఐ పార్టీ కోసం ఆమె ఎంతగానో కృషి చేశారన్నారు.
Job Suitcase

Jobs near you