కాంగ్రెస్ పార్టీని గెలిపించండి- రఘు వీరా

63చూసినవారు
కాంగ్రెస్ పార్టీని గెలిపించండి- రఘు వీరా
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని చాకలి కుంట వద్ద శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధితో పాటు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.