సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువాదం

56చూసినవారు
సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువాదం
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన మిత్రుడైన నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు సాయంతో 1911లో స్కాట్లండులోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివాడు. తరువాత ఆనంద కుమార స్వామితో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. దీనిని 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారు ప్రచురించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్