ఘనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు

52చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని హిందూపురం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బి. కె. పార్థసారథి అల్లుడు శశిభూషన్ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సిద్దయ్య, రవి శంకర్, కేశవయ్య, సుబ్బరాయుడు, పాలడుగు చంద్రశేఖర్, హుజూర్, బోయ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్