జగనన్నతోనే సంక్షేమ పాలన

570చూసినవారు
జగనన్నతోనే సంక్షేమ పాలన
పెనుకొండ మండలం గోనిపెంటలో శనివారం రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ కు ఓటు వేసి గెలిపించాలని నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ గౌతమిశ్రీకాంత్ రెడ్డి, మండల కన్వినర్ నాగలూరు బాబు, మాజీ సర్పంచ్ రాజా గోపాల్ రెడ్డి, వినోద్ కుమార్, సుధాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్