ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: డిటిఎఫ్

597చూసినవారు
ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: డిటిఎఫ్
డెమాక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్ లాజమ్ , షర్ఫోద్దీన్ ఆదివారం ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కొత్త ఏడాదికి స్వాగతం పలకాలన్నారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆ వెలుగులు ఏడాదంతా ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్